ఫరియా అబ్దుల్లా నటిస్తోన్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇదే..

08 AUGUST 2023

జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా.

ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. ఈబ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

ముఖ్యంగా తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా.

ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా పరిచయమైన ఈ బ్యూటీ..

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి హైట్ కారణంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకొవాలి.

ఇప్పుడు వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది ఫరియా. 

ఆమె ఫస్ట్ సిరీస్ ది జెంగబూరు కర్స్.. ఈ సిరీస్ ఈనెల 9 నుంచి అంటే రేపటి నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

అందుకు సంబంధించిన అప్డేట్స్ సోనీ లివ్ సెంటర్ రిలీజ్ చేస్తుంది.

ఇందులో ప్రియ అనే పాత్రలో కనిపించనుంది ఫరియా. ఆమె పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది.