సైలెంట్ గా హిట్స్ అందుకుంటున్న క్యూట్ గర్ల్.. అమృత అయ్యర్ న్యూ పిక్స్

Anil Kumar

19 December 2024

హీరోయిన్ అమృత అయ్యర్.. 2012 లో మలయాళంలో విడుదలైన ‘పద్మవ్యూహాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఆ తరువాత అమృత అయ్యర్ తెలుగులో ‘రెడ్’ సినిమాలో నటించి కుర్రకారుని ఎట్ట్రాక్ట్ చేస్తూ తనవైపు చూసేలా చేసింది.

అయితే రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ  సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ అమృత కి ఫెమ్ వచ్చింది.

ఆ తరువాత యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా ద్వారా మరింత గుర్తింపు సాధించింది ఈ ముద్దుగుమ్మ.

లాస్ట్ ఇయర్ అమృత.. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో నటించింది.. ఈ దెబ్బతో తనకి స్టార్ డం వస్తుంది అనుకుంది.

ఈ సినిమాతో ప్రేక్షకుల తనకు మంచి క్రేజ్ వస్తుందని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ అది జరగలేదు.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.