ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న అనార్కలి.. లుక్స్ తో అదరగొట్టిన ఐశ్వర్య..
Anil Kumar
30 December 2024
సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు.
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది.
నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ సినిమాలు చేసింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య రాజేష్ సుపరిచితురాలే.. ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ARM మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.
తెలుగులో ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమా పైఐశ్వర్య రాజేష్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులో ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉం