తెల్లచీరలో ఐశ్వర్య లక్ష్మీ.. నేలపై నడిచే ఉర్వశిలా వయ్యారాలు వడ్డన.!
Anil Kumar
08 December 2024
సౌత్ హీరోయిన్లలో ఈ మధ్య కాలంలో అటు గ్లామర్, ఇటు యాక్టింగ్ తో పాపులారిటీ తెచ్చుకున్న భామ ఐశ్వర్య లక్ష్మీ.
తెలుగులో ఇప్పటికే ‘గాడ్సే’, ‘అమ్ము’ సినిమాలు చేసింది గానీ ప్రేక్షకుల మైండ్ లో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
అయితే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
అయితే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటె.. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య లక్ష్మీ.. సినిమాల్లో తన మార్క్ సెట్ చేసుకుంది.
అయితే ఐశ్వర్య లక్ష్మీ కెరియర్ తొలినాళ్లలో పలు మ్యాగజిన్ కవర్ పేజీల్లో కనిపించింది ఈ అందాల ముద్దుగుమ్మ.
దానికంటే ముందు డాక్టర్ అవ్వాలనుకున్న ఐశ్వర్య లక్ష్మీకి.. తొలినాళ్లలో నటనపై అంతగా ఆసక్తి కనబరచలేదు అంట.
ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందచందాలతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..