సినిమాలు నిల్లు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న హెబ్బా..
Rajeev
07 july 2025
Credit: Instagram
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ సైలెంట్ అవ్వడంతో కుర్ర హీరోయిన్స్ హవా పెంచేశారు వారిలో హెబ్బా పటేల్ ఒకరు.
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ అందాల భామ.
మధ్యలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.. కానీ హెబ్బా పటేల్ కు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు.
కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదాని పేరు మారుమ్రోగింది. వరుసగా అవక
ాశాలు అందుకుంది.
కానీ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు నటించిన నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతుంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది ఈ
చిన్నది.
ఇటీవల ఓదెల 2లో కనిపించింది. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం ఎదు
రుచూస్తుంది హెబ్బా..
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ