పుత్తడి వంటి అందం.. హంస వంటి సోయగం ఈమె సొంతం.. హెబ్బా పటేల్ ఫోటోలు వైరల్..
కన్నడ అధ్యక్ష చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హెబ్బా పటేల్.
తిరుమానం ఎనుమ్ నిక్కా అనే మలయాళీ చిత్రంలో నటించింది.
2014లో ఆలా ఎలా చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసింది.
తర్వాత కుమారి 21ఎఫ్ చిత్రంతో కథానాయకిగా మంచి గుర్తింపు వచ్చింది.
ఈ చిత్రం తన అందంతో కుర్రాళ్లుకు సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత వచ్చిన ఈడో రకం ఆడో రకం చిత్రం అంతగా అలరించలేకపోయింది.
నిఖిల్ ఎక్కడికి పోతావ్ చిన్నవాడా చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది ఈ అందాల తార.
రామ్ పోతినేని రెడ్ చిత్రం ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఈ వయ్యారి.
2022లో ఒదెల రైల్వే స్టేషన్ చిత్రంతో ఓటీటిలో అడుగుపెట్టింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి