క్రేజీ హీరోయిన్ మృణాల్ సినిమాల స్పీడ్ తగ్గించిందే..
08 April 2025
Rajeev
మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు మృణాల్ కు మంచి క్రేజ్ తెచ
్చిపెట్టాయి.
కాలేజీ రోజుల్లోనే మరాఠీ సీరియల్లో నటించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంది.
ఆ తర్వాత హలో నందన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. రాహుల్ జాదవ్ దర్శకత్వం వహించిన మరాఠీ భాషా చిత్రంలో ఆమె
కథానాయికగా అరంగేట్రం చేసింది.
ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత ఈ చిన్నది సైలెంట్ అయ్యింది.
కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఆతర్వాత ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కెరీర్ తొలినాళ్ల కష్టాలు గురించి ఓపెన్ అయిన ఈషా..
అలియాకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.?
అలాంటి వ్యక్తితోనే డేటింగ్ చేస్తాను: కృతిసనన్..