సైలెంట్ అయిపోయిన అంజలి.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
11 November 2025
Pic credit - Instagram
Rajeev
తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.
షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆతర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.
అలాగే సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది.
ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ భార్యగా నటించింది.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత అంజలి సైలెంట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ అమ్మడు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్