గద్దర్ పాటల్లో ఆ మూడు చాలా స్పెషల్‌.. ఎందుకో తెలుసా?

6 August 2023

Pic credit - Pexels

గద్దర్ పాటల్లో 'మా భూమి' సినిమలోని 'బండెనక బండి కట్టి' పాట చాలా ఫేమస్‌

'ఒరేయ్ రిక్షా' మువీలో 'మల్లె తీగకు పందిరివోలే.. నా పాదం మీద'

'పొడుస్తున్న పొద్దుమీద' గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే

ఈ పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఈయన నంది అవార్డ్ తెచ్చిపెట్టింది 

'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్

గద్దర్ పాటల్లో ఈ మూడు చాలా ప్రత్యేకం.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జనాలు గుండెల్లో దాచుకున్న పాటలివి

అలాగే 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో'.. పాటలు

'సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి