తెలంగాణ శైలిలో ఫన్నీ తెలుగు సినిమా టైటిల్స్..
నరసింహ నాయుడు - నర్సింగ్ యాదవ్
పరుగు - ఉరుకు
చాలా బావుంది - జబర్దస్తుంది
అవునన్నా కాదన్నా - ఔ మల్ల లీ మల్ల
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - ఆడ పోరి ఈద పొరగాడు
అమ్మాయిలు అబ్బాయిలు - పొర్లు పొరగాళ్లు
చంటబ్బాయి - చిన్న పొరగాడు
47 రోజులు - 47 దినాలు
ఇక్కడ క్లిక్ చెయ్యండి