22 February 2024
ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లో బొద్దింకలను తరిమి
కొట్టండి.
TV9 Telugu
చాలా మంది ఇళ్లలో ఫుడ్ ఐటమ్స్ ఎక్కడంటే అక్కడే పడేస్తుంటారు.. దీంతో ఆ ఫుడ్ ను తినడానికి బొద్దింకలు వస్తుంట
ాయి.
వంటగదిలో స్నాక్స్ ఐటమ్స్ తెచ్చుకుంటే నీట్ గా తినేసిన తర్వాత డస్ట్ బిన్ లో పడేయాలి. కానీ కొందరు సింకులోనే పెట్ట
ుకుంటారు..
ఎక్కువగా ఇంట్లో సింక్ లలో, వాష్ రూమ్ పైపులలో బొద్దింకలు ఉంటాయి. అయితే కిచెన్ సింపుల్ టిప్స్ తో బొద్దింకల బాధ నుంచి బయటపడ
వచ్చు.
బిర్యానీ ఆకుల స్మెల్ అంటే బొద్దింకలు అస్సలు పడదంట. అందుకే కిచెన్ లలో వీటిని పెట్టడంతో బొద్దింకలను తరిమికొట్టొచ్చు.
బొద్దింకలు తిరిగే చోట బేకింగ్ సోడాను స్ప్రే చేస్తే అవి పారిపోతాయి. కిరోసిన్ స్మెల్ కు కూడా బొద్దింకలు దూరంగా వెళ్
లిపోతాయని చెబుతుంటారు.
కిచెన్ లో ఎప్పుడు సూర్యరశ్మి ఉండేలా చూసుకొవాలి. దీని ద్వారా కూడా బొద్దింకలు బెడద కొంతవరకు తగ్గుతుంది.
నాఫ్తలిన్ గోళిల బొద్దికలు తిరిగేచోట పెట్టడం వల్ల వీటిని తరిమి కొట్టొచ్చు. నాఫ్తలిన్ గోళిల వాసనకు కూడా
బొద్దింకలు పడదట.
జంక్ ఫుడ్ లు, బైటి దొరికే బిస్కట్లు, కేక్ లను ఇంట్లో పడేయకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఇల్లు ఎప్పటికప్పుడు నీట్ గా శుభ్
రం చేసుకొవాలి.
ఇక్కడ క్లిక్ చేయండి