పెళ్లిపై ఫరియా అబ్దుల్లా సంచలన కామెంట్స్
30-jul-2023
Pic credit - Instagr
am
జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా
ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈ హైదరాబాది బ్యూటీ
అనంతరం పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేదు.
ఈమె ఈ సినిమా తర్వాత నాగచైతన్య నాగార్జున నటిం
చిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఈమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్య
లు చేశారు.
పెళ్లి గురించి ఫరియా మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి.
అలా లైఫ్ లాంగ్ ఒకరంటే నాకు ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మాటలు కాస్త వైరల్ గా మారడంతో వింత వింత కామెంట్స్ తో హోరెత్తిస్తున
్నారు నెటిజెన్స్
ఇక్కడ క్లిక్ చేయండి