నాజూకు అందాలతో ఫరియా అబ్దుల్లా నయా స్టిల్స్.. పిక్స్ వైర
ల్
Rajeev
09 May 2025
Credit: Instagram
ఫరియా అబ్దుల్లా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ పొడుగుకాళ్ల సుందరి.
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఫరియా అబ్దుల్లా.
ఆతర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నాగార్జున, నాగ చైతన్యతో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత తిరిగి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది.
రవితేజ సరసన రావణాసుర సినిమా చేసింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు. రీసెంట్ గా అల్లరి నరేష్ కు జోడీగా ఆఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది.
కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోటు వేసి కవ్విస్తున్న మీనాక్షి.. ఈ పిల్ల సూపర్ హాట్ అంతే
క్లోజప్ షాట్స తో మైకం తెపిస్తున్న శోభా శెట్టి.. పిక్స్ మాత్రం కెవ్వు కేక
క్యూట్ అందాలతో అద్భుతం చేస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి