అంజలి పాప సైలెంటయ్యిందే.. కొత్త సినిమా ఎప్పుడంటున్న ఫ్యాన్స్
Rajeev
12 May 2025
Credit: Instagram
ఆ తర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. ఈ బ్యూటీ హీరోయిన్ గానూ ఆకట్ట
ుకుంటుంది.
తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ స
ినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.
షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆఫర్స్ కూడా ఎక్కువ అందుకుంది.
ఆతర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక ప
ాత్రలో నటించింది.
సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్ప
ించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?
ఫన్నీ స్టిల్స్ తో కవ్విస్తున్న కాయదు లోహర్
ఈషా అందాలు చూస్తే నిషా ఎక్కతుందంటున్న కుర్రకారు