ఫ్లోరల్ గౌన్‌లో సెగలు రేపుతున్న దృశ్యం చైల్డ్ ఆర్టిస్ట్.. ఫోటోస్..
Rajitha Chanti
Pic credit - Instagram
19 May 2026
ఒకప్పుడు వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్‌గా అమాయకమైన పాత్రల్లో కనిపించిన చైల్డ్ యాక్టర్స్.. హీరోయిన్లుగా మారాక ఇచ్చే గ్లామర్ షాక్స్ మామూలుగా ఉండవు.
సరిగ్గా ఇదే బాటలో నడుస్తూ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోషూట్స్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది మలయాళ బ్యూటీ ఎస్తేర్ అనిల్.
'విక్టరీ' వెంకటేష్ బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ 'దృశ్యం' సినిమాలో చిన్న కూతురిగా నటించి తెలుగు, మలయాళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ చిన్నారి.
ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్‌గా మారిపోయి సరికొత్త గ్లామర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది.
ఈ ఫోటోలో ఆమె ధరించిన మల్టీ-కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ లాంగ్ గౌన్ అద్భుతంగా ఉంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పింక్, పర్పుల్, గ్రీన్ షేడ్స్‌తో కూడిన ఈ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఎస్తేర్ తన ఎద అందాలను, పరువాలను వడ్డిస్తూ హాట్ అండ్ క్లాసిక్ లుక్‌లో దర్శనమిచ్చింది.
ఒక వింటేజ్ బెడ్‌రూమ్ బ్యాక్‌డ్రాప్‌లో, చేతిపై ఉన్న టాటూ కనిపిస్తూ ఆమె ఇచ్చిన ఫోజు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ అద్భుతమైన పిక్స్ వైరలవుతున్నాయి.
క్యూట్ స్మైల్‌తో పాటు మోడ్రన్ లుక్‌లో ఆమె చూపిస్తున్న వేడికి సామాజిక మాధ్యమాల్లో లైకుల వర్షం కురుస్తోంది. ఇప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం చూస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్