సోషల్ మీడియాతోనే సరిపెడుతున్న వయ్యారి భామ  ఈషా రెబ్బ..

Rajeev 

09 May 2025

Credit: Instagram

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు.

అందులో ఈషా రెబ్బ ఒకరు. ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. 

అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

ఇక ఈ భామ సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది