దుమ్మురేపుతున్న దృశ్యం పాప.. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోదు
27Januaryr2026
Rajeev
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం సినిమా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఎస్తర్ అనిల్.
ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది అందాల భామ ఎస్తర్ అనిల్. దృశ్యంలో అమాయకురాలిగా ఆకట్టుకుంది.
దృశ్యం సినిమాతో పాటు దృశ్యం 2లోనూ నటించింది ఈ చిన్నది. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఈ చిన్నదే నటించింది.
ప్రస్తుతం మలయాళంలో హీరోయిన్ గా నటిస్తుంది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా మార
ిపోయింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అందాలతో కుర్రకారు
ను కట్టిపడేస్తుంది
ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ వావ్ అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ ఫోటోలకు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి. నెటిజన్స్ ఆమె ఫోటోలకు కవితలు రాసే పనిలో పడ్డారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్