బ్లాక్ బస్టర్ హిట్  కొట్టిన రాని అవకాశాలు.. చివరకు ఇలా.. 

Rajeev 

17 February 2025

అందం అభినయం ఉన్న అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది.

నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అందంలో అదరహో అనిపించింది..కానీ అవకాశాలు మాత్రం నిల్. 

ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? ప్రేక్షకుల చేత ముఖ్యంగా కుర్రాళ్ళ చేస్తా వారెవ్వా అనిపించిన హెబ్బా పటేల్. 

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ తన నటనతో ఆకట్టుకుంది.

ఆతర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా ఈ అమ్మడి క్రేజ్ ను పెంచేసింది. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు.

ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఇక స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య అందాల ఆరబోతతో అదరగొడుతోంది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.