కోట్లల్లో రెమ్యునరేషన్.. వందల కోట్ల ఆస్తి.. ఈ విలన్ గారి భార్య రేంజ్ వేరు
Rajeev
14 December 2024
చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు పలు బిజినెస్ ల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున
్నారు.
ఒక వైపు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూనే.. మరో వైపు బిజినెస్ లలో లాభాలు అందుకుంటున్నారు.
తాజాగా ఓ టాలీవుడ్ విలన్ గారి భార్య కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంది. అంతే కాదు ఆమె ఆస్తికుడా ఎక్కువే..
తాజాగా ఓ హీరోయిన్ వందల కోట్లు సంపాధించి అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె ఆస్తి కొన్ని వందల కోట్లు, హీరోయి
న్ గాను భారీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె ఎవరో కాదు కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తోపు హీరోయిన్. అక్కడ ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో
నటించింది.
ఇక ఈ బ్యూటీ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇప్పుడు ఇద్దరూ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుం
టున్నారు.
సైఫ్ టాలీవుడ్ లో విలన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఆదిపురుష్, ఎన్టీఆర్ దేవర సినిమాలో వి
లన్ గా చేసి మెప్పించాడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..