అదృష్టం కలిసి రాని అందాల భామ.. ఒకే ఒక్క సినిమా హిట్.. మిగిలినవన్నీ ఫ్లాప్
17 November 2025
Pic credit - Instagram
Rajeev
స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు.
అయితే అందరికి అదృష్టం కలిసి రాదు. రాక కనుమరుగైన హీరోయిన్ చాలా మంది ఉన్నారు.
అందం అభినయం ఉన్న కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.
శాన్వీ శ్రీవాస్తవ.. తొలి సినిమాతోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి.
సుశాంత్ అడ్డా, మంచు విష్ణు రౌడీ, మరోసారి ఆదితో ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్