ప్రభాస్ సినిమాతో తెలుగులో తోపు హీరోయిన్ కాబోతున్న బ్యూటీ...
Rajeev
14 December 2024
ఎంతోమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇతరభాషల నుంచి కూడా వచ్చి మన దగ్గర సినిమాలు చే
స్తున్నారు.
పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే.. ఇంతవరకు ఈ చిన్నది తెలుగులో సినిమా చేయలేదు. కానీ ఇక్కడ కూ
డా ఫ్యాన్స్ ఉన్నారు.
తమిళ్ సినిమాలతో ఈ కుర్రది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఆమె ఎవరో కనిపెట్టరా.? ఆమెను ఈజీగానే గుర్తుపట్టొచ్చు.
తమిళ్ లో మాళవిక నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే త్వరలోనే నేరుగా తెలుగు ప్రేక్షకుల
ముందుకు రానుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా
జరుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..