ఓజీ బ్యూటీ భర్త ఎవరో తెలుసా.? స్టార్ హీరో అన్న ఆయన
29 September 2025
Rajeev
టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తెనే శ్రియా రెడ్డి. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది.
మొదట వీజేగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరకు పరిచయమైంది. ఆపై వెండితెరపై సత్తా చాటింది
తమిళ్ లో శ్రియా రెడ్డి నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ఈ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ముఖ్యంగా విశాల్ నటించిన పొగరు సినిమా శ్రియా రెడ్డిక మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దాంతో వరుసగా ఆఫర్స్ అందుకుంది.
దీంతో పాటు తెలుగులో అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు, సలార్ తదితర సినిమాల్లోనూ సందడి చేసిందీ అందాల తార.
ఇటీవలే ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది శ్రియా రెడ్డి.
పొగరు చిత్ర నిర్మాత, హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2008లో వీరి వివాహం జరిగింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ …
రాజహంసలా నడిచివస్తున్న వయ్యారి.. చిన్నదాని చిరునవ్వుకు కుర్రాళ్ళు విల విల..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..