భారత్‌లో అతిపెద్ద థియేటర్లు ఏవో మీకు తెలుసా.?
21 January
202
5
Prudvi Battula
భారతదేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల్లో వినిపించే మొదటి పేరు రాజధాని ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్.
దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల్లో రెండో స్థానంలో ఉంది హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX. ఇది ప్రధానంగా IMAX ఫార్మాట్ చిత్రాలకు ప్రసిద్ధి.
భారతదేశంలోని అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటైన నోయిడాలోని PVR సూపర్‌ప్లెక్స్‌లో అద్భుతమైన చలనచిత్ర అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
PVR కోరమంగళ అనేది భారతీయ మల్టీప్లెక్స్ ల్లో మరొక ప్రసిద్ధనది. బెంగళూరులోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌లలో ఇది ఒకటి.
భారతదేశంలోని అతిపెద్ద, ఉత్తమ మల్టీప్లెక్స్‌ల జాబితాలో INOX Laserplex తర్వాత స్థానంలో ఉంది. ఇది ముంబైలో ఉంది.
భారతదేశంలో ఉన్న అత్యంత ఉన్నతస్థాయి మల్టీప్లెక్స్‌లలో ఒకటి కేరళలోని కొచ్చిలో ఉన్న లులు మాల్‌లోని PVR.
ఏరీస్‌ప్లెక్స్ ఎస్‌ఎల్ సినిమాస్ మరొక పెద్ద మల్టీప్లెక్స్. ఇది కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది ఈ ప్రసిద్ధ మల్టీప్లెక్స్.
భారతదేశంలోని అతిపెద్ద సినిమా థియేటర్‌ల జాబితాలో జైపూర్‌లోని రాజ్ మందిర్ సినిమాస్ తర్వాతి ప్రసిద్ధ పేరు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కర్ణుడిగా సత్తా చాటిన టాలీవుడ్ హీరోలు వీరే..
తండ్రితో మాత్రమే కాదు.. కొడుకు పక్కన హీరోయిన్గా.. ఎవరా భామలు.?
9 నెలలు వర్కౌట్ చేశాను: చైతూ..