త్రిష హీరోయిన్ అవ్వకపోతే ఏ జాబ్ చేసేదో తెలుసా.?
09 November 2025
Pic credit - Instagram
Rajeev
కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన త్రిష.. ఆ తర్వాత హీ
రోయిన్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్
అందుకుంది. ఈ మూవీతో త్రిష జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. వర్షం సినిమా తర్వాత దక్షిణ
ాదిలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మోహన్ లాల్, అజిత్, సూర్య, విజయ్ దళప
తి వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.
సినీరంగంలోకి త్రిష అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రే
జ్ ఏమాత్రం తగ్గడం లేదు.
త్రిష కృష్ణన్ 1999లో మిస్ స్లామ్ అందాల పోటీని గెలుచుకుంది. అదే సంవత్సరం మిస
్ చెన్నై పోటీలో కూడా ఆమె గెలిచింది.
2001లో, మిస్ ఇండియా పోటీలో త్రిషకు మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ బిరుదు లభించింద
ి. త్రిష కృష్ణన్ కల నటి కావడం కాదు, క్రిమినల్ సైకాలజిస్ట్ కావడమే ఆమె కోరిక
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్