ఈ అందాల తారల  వయసెంతో తెలుసా.? 

3 August 2023

Pic credit - Instagram

ఈస్మార్ట్ శంకర్‌తో మెస్మరైజ్ చేసిన నభా నటేష్‌ వయసు 27 ఏళ్లు 

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన అందాల తార ప్రగ్యాజైస్వాల్‌ వయసు 35 ఏళ్లు 

బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించి, సోషల్‌ మీడియాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే అందాల తార దివి వయసు 27 ఏళ్లు 

తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ, అటు బాలీవుడ్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోన్న అందాల తార పూజా హెగ్డే వయసు 32 ఏళ్లు 

మలయాళ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌ వయసు 27 ఏళ్లు 

సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో కుర్రకారును మెస్మరైజ్‌ చేస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా వయసు 33 ఏళ్లు 

చిన్న వయసులోనే విజయాలను నమోదు చేసుకొని, వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న అందాల తార శ్రీలీలా వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే 

ఒకే ఒక సీన్‌తో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకున్న అందాల తార ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే