6 August 2023

ప్రభాస్ ఫెవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆ హీరోయిన్ పై డార్లింగ్ లుక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇండియాలోని పెద్ద పెద్ద స్టార్ కూడా ప్రభాస్‌తో నటించాలని ఆశపడుతూ ఉంటారు.

అలాంటి ప్రభాస్ తాజాగా ఓ హీరోయిన్  పై ప్రశంసలు కురిపించాడు.

అంతే కాదు తనను ఎప్పటికీ అభిమానిస్తుంటాను అని తెలిపాడు.

ప్రభాస్ మెచ్చుకున్నా ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.

ప్రభాస్ దీపికా కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి కల్కీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

రీసెంట్ గానే ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ తోపాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.