అందమైన కాజల్‌కు అలాంటి వ్యాధి ఉందా? ఎలాంటి మందు కూడా లేదు
29 June 2026
Basha Shek
ఇప్పుడు భర్త, పిల్లలు, ఫ్యామిలీని చూసుకుంటూ పెద్దలు సినిమాలు చేయట్లేదు పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.
ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో బాలకృష్ణ (NBK 111) సినిమా మాత్రమే ఉందని తెలుస్తోంది. గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు.
సినిమాల పరంగా కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలుసు. అయితే ఆమె పర్సనల్ లైఫ్ పరంగా ఒక విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే..
కాజల్ అగర్వాల్ ఐదేళ్ల వయస్సు నుంచి బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతోందట. దీని నుంచి బయటపడేందుకు ఇన్‌హేలర్ వాడినట్లుగా కూడా ఒక సందర్భంలో తెలిపిందీ బ్యూటీ.
శీతాకాలంలో ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఇప్పటికీ కూడా తన వెంట ఇన్‌హేలర్ ఉంటుందని కాజల్ స్పష్టం చేసింది
చాలామంది ఇన్‌హేలర్ వాడేందుకు సిగ్గుపడుతుంటారని.. ఎవరో ఏదో అంటారని మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవద్దంటూ చెబుతోంది కాజల్.
బ్రాంకియల్ ఆస్తమాను శ్వాసకోస ఉబ్బసం అని పిలుస్తుంటారు. ఎయిర్ పోల్యుషన్, స్మోకింగ్, డస్ట్, వాతావరణ మార్పుల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
దురదృష్టమేమిటంటే ఈ వ్యాధికి ఎలాంటి మందు లేదు. అస్తమా పేషెంట్స్ ఇన్‌హేలర్స్ వాడటం, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.