నయన్ ఒకొక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా.?

Rajeev 

09June 2025

Credit: Instagram

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో నయనతార ఒకరు. 

సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది.

ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యష్ తో కలిసి టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు

జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయన్.. ఈ మూవీ తర్వాత తన పారితోషికం మరింత పెంచిందని టాక్.

ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తుంది నయన్. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తుంది నయన్. 

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది నయనతార. ఇక ఒకొక్క సినిమాకు నయన్ ఎంత అందుకున్తన్ధో తెలుసా.? రూ. 10 నుంచి రూ. 12కోట్లవరకు అందుకుంటుంది.