01- August - 2023

డింపుల్ హయాతి మొదటి సినిమా గురించి మీకు తెలుసా..?

గద్దలకొండ గణేష్ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచిన డింపుల్ హయాతి.

ఇటీవలే హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే వరస అవకాశాలతో స్పీడ్ పెంచింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.

గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరస అవకాశాల విషయంలో మాత్రం వెనకపడిపోతున్నారు.

గద్దల కొండ గణేష్ సినిమా స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయతి.

ఈ సినిమాకు గురించి చాలామందికి తెలియకపోవొచ్చు. 

చేతన్ మద్దినేని హీరోస్ గా వచ్చిన గల్ఫ్ మూవీ..

ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ అంత గుర్తింపు రాలేదు. 

వెండి తెరమీద జోష్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫార్మ్ లో ఉంటారు డింపుల్ హయతి.