రూ.500 నుంచి రూ.3 కోట్ల వరకు కీర్తి ప్రయాణం ఇలా.. 

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. 

ప్రస్తుతం స్టార్  హీరోయిన్‎గా దూసుకుపోతుంది. 

2000లో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. 

అప్పుడు వచ్చిన చెక్  నేరుగా తన తండ్రికి ఇచ్చింది.

ఆ తర్వాత కాలేజీలో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. 

అక్కడ ఆమెకు రూ.500 వేతనం ఇచ్చారట. 

అదే తన మొదటి సాలరీ అని చెప్పుకొచ్చింది కీర్తి. 

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది.