అలనాటి స్టార్ హీరోయిన్ కుమార్తె ఈ బ్యూటీ.. సినిమాలకి ముందే అవార్డులు..
Prudvi Battula
21 February 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ అలనాటి స్టార్ హీరోయిన్ కుమార్తె. అందంలో తల్లిని మించిపోయింది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలకు కుర్రకారు ఫిదా..
ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే అవార్డులను కైవసం చేసుకుంది. సోషల్ మీడియా ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటుంది.
ఈ బ్యూటీ తల్లి సినిమాల్లో మాత్రమే కాదు.. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. రెండు ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఒకసారి మంత్రిగా సేవలందించింది.
ఇటీవల 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి ఓటమిపాలయ్యారు ఈ అలనాటి స్టార్ నటి. ఇప్పటికే ఆమె ఎవరో ఇప్పటికే మీకు తెలుసు ఉంటుంది.
ఆమె మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రోజా. ఇప్పట్టివరకు మనం చుప్పుకొనేది రోజా కుమార్తె అన్షు మాలిక గురించే.
రోజా బాటలోనే ఆమె కూతురు అన్షు కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
అన్షు త్వరలోనే ఓ ప్రముఖ బ్యానర్‌లో సినిమాల్లో హీరోయిన్గా అడుగు పెట్టనుందని వార్తలు వినిపిస్తున్న దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లోకి రాకుండానే బ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తూ అవార్డుల మీద అవార్డులు గెల్చుకుంటోంది అన్షు.
అంతేకాదు రైటర్‌గా కూడా సత్తా చాటుతోంది. తన మల్టీ ట్యాలెంటెతో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటోంది. అన్షు ఓ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది.
అన్షు గతంలో ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవల కూడా రాసింది. దీనికి గానూ ‘ బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా’ అవార్డును కూడా అందుకుందీ స్టార్ కిడ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అస్సులు ఏమి మారలేదు: లావణ్య..
కథ సిద్ధం.. హీరో కోసం వెయిటింగ్.. విక్రమార్కుడు నిర్మాత..
ఆ మూవీ కోసం రోజుకు 17 గంటలు కష్టపడ్డా: కృతి..