చిరు సినిమాకు శ్రీలీల నో చెపిందా.?
19 March 2025
Prudvi Battula
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది హీరోయిన్ శ్రీలీల. తెలుగు మూలాలున్నప్పటికీ కన్నడ సినిమాలతో కథానాయికగా అరంగేట్రం చేసింది.
పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో నెలకో సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నఈ బ్యూటీకి ఇప్పుడు అదృష్టం కలిసిరావడంలేదు. శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ ఫెయిలయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద ఈ హీరోయిన్ నటించిన సినిమాలు ఫెయిలవడంతో తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది.
శ్రీలీల ప్రస్తుతం హిందీ, తెలుగులో సినిమాలు చేస్తుంది. గతేడాది చేసిన సినిమాలన్నీ ఫెయిలవడంతో ఆలోచనలో పడింది హీరోయిన్.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ రిజెక్ట్ చేసిందట హీరోయిన్ శ్రీలీల.
విశ్వంభర సినిమాను వేసవి సెలవుల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలను సంప్రదించారట. కానీ అందుకు ఈ ముద్దుగుమ్మ నో చెప్పిందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!