రామాయణం సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ..?
16 May 2025
Rajeev
Credit: Instagram
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్.
తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది.
కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పెళ్లి ఆతర్వాత తల్లి అవ్వడంతో సినిమాలకు కాస్త పెద్ద గ్య
ాప్ వచ్చింది.
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది
.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ సికిందర్ లోనూ నటించింది
ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది.
కాగా ఇప్పుడు కాజల్ కు క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. రామాయణం సినిమాలో ఈ అమ్మడు నటిస్తుందని బాలీవుడ్ లో టాక్ వి
నిపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..