ఆ రోజునే ‘డెవిల్’ వేట..
7 August 2023
Pic credit - Instagr
am
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డెవిల్’. అమిగోస్ తర్వాత వస్తోన్న చిత్రమిది.
నవీన్ మేడారం ఈ డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్ రామ్ విభిన్నంగా కనిపిస్తాడు.
కల్యాణ్ రామ్ బ్రిటీష్ గూఢచారిగా కనిపించనున్న చిత్రమిది. ఈ రోల్‌లో ఫస్ట్ టైం నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
అభిషేక్ నామా ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
కల్యాణ్ రామ్‌కి జోడిగా సంయుక్తా మేనన్ కనిపించనుంది. ఇంతకముందు విరూపాక్ష సినిమాలో చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.
ఈ చిత్రం నవంబరు 24న థియేటర్లలో సందడి చేయనుంది. డెవిల్ వేట అప్పుడే మొదలువుతుందంటూ పోస్టర్ రిలీజ్.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పోస్టర్లకు కూడా స్పందన లభించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి