Dil Raju

దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ.. అక్కడినుండే  పోటీ చేస్తారా ??

01-AUG-2023

Dil Raju Hd Images

తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.

Dil Raju Hd Photos

ఇందులో దిల్ రాజు ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

Dil Raju Hd Pics

సి. కళ్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది.

అయితే దిల్ రాజు జనరల్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.

దిల్ రాజుకి కూడా ఎంపీగా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం ఉంది. 

దిల్ రాజు బీఆర్ఎస్‌లో చేసే అవకాశాలు ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా. 

బీఆర్ఎస్‌లో  దిల్ రాజుకి.. నిజామాబాద్ నుండి సీటు వచ్చే అవకాశం లేదు.

అది కల్వకుంట్ల కవితకు చెందినది. 

కాబట్టి దిల్ రాజు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ నుండీ కూడా మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కానీ ఎక్కువ సార్లు గెలిచిన సందర్భాలు లేవు.

కాబట్టి..దిల్ రాజుకి ఉన్న ఫాలోయింగ్ రీత్యా ఆయనకు ఎంపీ సీటు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి.