10 ఏళ్ల.. 7000 కోట్లు.. ఏకైన హీరోయిన్ దీపికా..
Prudvi Battula
14 February 2025
పాన్ ఇండియా హీరోలు 1000 కోట్ల సంధించడం సహజమే. కానీ దీపికా పదుకొనే హీరోయిన్గా 10 ఏళ్లలో 7000 కోట్లు కొల్లగొట్టింది.
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడిలో సుమతి అనే పాత్రల్లో ఆకట్టుకుంది దీపికా. ఇది 1200 కోట్లుకి పైగా భారీ వసూళ్లు చేసింది.
2023లో దీపికా కథానాయకిగా వచ్చిన ఫైటర్ సినిమా ఆశించిన విజయం సాదించలేకపోయినప్పటికీ 337 కోట్లు వసూళ్లు అందుకుంది.
అదే ఏడాది షారుక్ ఖాన్ సరసన రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. పఠాన్ 1148, జవాన్ 1050 కోట్లు కొల్లగొట్టాయి.
2018లో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పద్మవత్. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద 572 కోట్లతో సత్తా చాటింది.
2017లో వచ్చిన అమెరికన్ చిత్రం 'XXX: రిటర్న్ ఆఫ్ క్సాండర్' కేజ్ ఓ పాత్రలో కనిపించింది. ఇది 2600 కోట్లు వసుళ్లు చేసింది.
2015లో భాషా పురాణ చారిత్రక రొమాంటిక్ చిత్రం బాజీరావ్ మస్తానీలో ఫిమేల్ లీడ్‌లో నటించింది దీపికా. ఇది 356.2 కోట్లు కొట్టింది.
2014లో హీస్ట్ కామెడీ థ్రిల్లర్ చిత్రం హ్యాపీ న్యూ ఇయర్లో కథానాయకిగా కనిపించింది ఈ భామ. ఇది 408 కోట్లతో సత్తా చాటింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క చేసిన ఈ పాత్రలకు టేక్ ఏ బౌ అనాల్సిందే..
మంచి కిక్కే ఇచ్చే ఈ తెలుగు స్పోర్ట్ డ్రామాలు కచ్చితంగా చూడాలి..
ఫుడ్ టూ సినిమా.. డార్లింగ్‌కి ఇష్టమైనవి ఇవే..