దేశంలోనే హైయెస్ట్ టాక్స్ పెయిర్ గా దీపికా.. ఎంతంటే
దీపికా పడుకోన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది
ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది
ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో నటిస్తుంది
దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో నిలిచింది దీపికా
ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది
ఎండార్స్‌మెంట్‌ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట
దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఏకంగా 10 కోట్లు చెల్లించిందట
అంతే కాదు మహిళా సెలబ్రిటీలలో ధనవంతుల్లో ముందు వరసలో ఉంది దీపికా
ఆ లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి