తమ్ముడి పాటకు అన్నయ్య స్టెప్పులు.. భోళాశంకర్ నుంచి మెగాస్టార్ లీక్..
చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.
మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది.
చిరుకి జోడిగా తమన్నా భాటియా కథానాయకిగా చేసింది.
ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్ లో సందడి చేయనుంది.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి చిరు చేసిన లీక్ వైరల్ గా మారింది.
అందులో తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ ఆకట్టుకున్నారు చిరు.
పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషిలో యే మేరా జహా పాటకు స్టెప్పులు వేశారు చిరంజీవి.
ఈ లీక్ వీడియోలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి