భోళా శంకర్‌ కోసం పారితోషికం తీసుకొని మెగాస్టార్ 

28 jULY 2023

Pic credit - Twitter

ఆచార్యతో ఫ్లాప్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

ప్రస్తుతం అతడు వేదాళం రీమేక్‌ భోళా శంకర్‌ సినిమా చేస్తున్నాడు. 

ఇందులో మెగాస్టార్‌తో తమన్నా జోడీ కట్టగా ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించింది. 

తాజాగా రిలీజైన ట్రైలర్‌కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. 

అయితే ఈ సినిమాకు మెగాస్టార్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అందుకు కారణం లేకపోలేదు

భోళా శంకర్‌ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్న చిరు అందులో వాటా కావాలని కోరాడట.

కాబట్టి సినిమా రిలీజయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్‌ అంగీకరించారంట. 

ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.