07 AUGUST 2023
బయట అన్నయ్య అని పిలవొద్దు.. కీర్తి సురేష్ కు 'చిరు' విన్నపం
భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ ను ఉద్దేశించి..
ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి నవ్వులు పూయించారు.
'ఈ రోజుల్లో అద్భుతమైన నటి కీర్తిసురేశ్.
మా ఇంటి బిడ్డలా అనిపిస్తుంది.
మేమిద్దరం ఇందులో అన్నా చెల్లెలుగా నటించాం.
అది సినిమా వరకే పరిమితంకావాలని..
బయట అన్నయ్య అని పిలవొద్దని చెప్పా.
కీర్తి నా తదుపరి చిత్రంలో హీరోయిన్గా ఉంటే చాలు"
అంటూ చిరు మాట్లాడగా అభిమానులు కేరింతలు కొట్టారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి