OTTలో బోల్డ్ గా నటించిన టాప్ లేపుతున్న హీరోయిన్లు వీరే 

Phani CH

07 December 2024

రసికా దుగ్గల్ మిర్జాపూర్ సిరీస్ లో బీనా త్రిపాఠి పాత్రలో నటించింది.. దీని ఈమె నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు కుర్రకారు ఎప్పటికి మర్చిపోలేరు.

తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జీ కర్దా అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టి టాప్ లెస్ సీన్ తో కనపడి అందరికి షాక్ ఇచ్చింది.

లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో  కియారా అద్వానీ నటించిన సన్నివేశాలు సీన్స్ బాగా చర్చనీయాంశం మారాయనే చెప్పాలి.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో ఓటిటిలోకి మరియు వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టింది.. దీనిలో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆశ్రమ్ సిరీస్ లలో ప్రముఖ మరాఠీ నటి అదితి పోహంకర్ బోల్డ్ సీన్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు. దీని లో తనటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్  లో కనపడింది శోభితా ధూళిపాళ్ల. దీనిలో  మైండ్ బ్లోయింగ్ రొమాంటిక్ సీన్స్ చేసి ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసింది.

ఈషా గుప్తా బాబీ డియోల్ తో కలిసి ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో సోనియాగా నటించింది. ఈషా గుప్తా గ్లామర్ షో తో నటనతో అందరి హృదయాలు దోచుకుంది.