చిరు గాలి ఈమెను తాకి పులకరించి పోదా.. వైట్ డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న బన్నీ..

యూట్యూబ్ సిరీస్, కవర్ సాంగ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది బన్నీవాక్స్.

ఈమె అసలు పేరు వర్షిన్నె వర్మ.

1995లో జూన్ 16న విజయవాడ జన్మించింది ఈ భామ.

యూట్యూబ్ లో 'ఓ పిల్ల' కవర్ సాంగ్ తో బాగా పాపులర్ అయింది.

తర్వాత కొన్ని సిరీస్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.

2020లో విద్యార్థి సినిమాలో తొలిసారిగా వెండితెరపై కనిపించి ఈ బ్యూటీ.

ఇటీవల యూట్యూబ్ లో వచ్చిన ఈమె 'వెన్నెల' సాంగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇటీవల రిచి గాడి పెళ్లి చిత్రంలో నటించింది ఈ వయ్యారి.

తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.