సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ‘బ్రో’ మూవీ

03 August 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ బ్రో సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకి మొదటి నుండి కూడా మిక్స్డ్ టాక్ వస్తోంది. 

కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు.

ఈ వీకెండ్ టైం కి కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

బ్రో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. 

ఐఎండిబి రేటింగ్ 8 కాగా 8.4 గా ఉంది. 

ఒక విధంగా ఇది అరుదైన రికార్డు అని చెప్పొచ్చు.