ఎర్ర చీరలో సెగలు సెగలు రేపుతున్న హీరోయిన్.. మత్తెక్కించే చూపులతో..
Rajitha Chanti
Pic credit - Instagram
18 May 2026
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్లు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ప్రముఖ నటి రోజ్ సర్దానా టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ భామ.. తాజాగా కొన్ని పిక్స్ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
స్టైలిష్ అవుట్‌ఫిట్లతోనే కాకుండా సాంప్రదాయ దుస్తుల్లోనూ తానేం తక్కువ కాదని నిరూపించింది రోజ్ సర్దానా. తాజాగా ఆమె ఎరుపు రంగు చీరలో ఫోటోషూట్ చేసింది.
ఆ రెడ్ శారీకి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, ఎద అందాలు, సొగసులను ఒలకబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరలల్ గా మారాయి.
ముఖ్యంగా ఆమె మత్తెక్కించే కళ్లు, మురిపించే చిరునవ్వు ఈ ఫోటోలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎరుపు రంగు చీరలో కలర్‌ఫుల్‌గా మెరిసిపోతోంది.
రోజ్ సర్దానా కేవలం మోడల్, యాంకర్ మాత్రమే కాదు, నటిగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో 'దృశ్యం 2'తో పాపులర్ అయ్యింది.
ఇటీవలే అలరించిన 'భూల్ భులైయా 3' వంటి పెద్ద సినిమాలో కీలకపాత్రలు పోషించి మెప్పించింది. అలాగే బుల్లితెరపై యాంకర్ గా పాపులర్ అయ్యింది.
వెండితెరపై నటనతో అలరిస్తూనే, మరోవైపు ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్