సోషల్ మీడియాలో సంచలనంగా మారిన బిగ్ బాస్ బ్యూటీ దివి..
Rajeev
08 June 2025
Credit: Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
వయ్యారి భామ దివి బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే దివి ఇండస్ట్రీలోకి అడుగుపెట్ట
ింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు
కానీ అలా జరగలేదు. కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలతో ఆరబోసింది ఈ చిన్నది. ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కాదు.. మహా అద్భుతం.. పెళ్ళైన తగ్గేదేలే.. ప్రణీత పిక్స్ వైరల్
ట్రెండీ అవుట్ ఫిట్ తో టెంపర్ లేపుతున్న శోభిత.. లేటెస్ట్ పిక్స్ వైరల్
హాట్ లుక్స్ లో బాంధవి శ్రీధర్.. అందాలు చూసి అవాక్కు అవుతున్న కుర్రకారు