కేక పెట్టించిన బిగ్ బాస్ బ్యూటీ.. దివి క్యూట్ ఫోటోలకు  ఫిదా అవ్వాల్సిందే 

Rajeev 

13 May 2025

Credit: Instagram

 దివి.. 2017లో మోడలింగ్‌తో తన కెరీర్ ను మొదలు పెట్టింది. అలాగే అనేక బ్రాండ్ ప్రమోషన్స్ లోనూ మెరిసింది. 

2018లో "లెట్స్ గో" అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనలోకి అడుగుపెట్టింది ఆతర్వాత ఈ చిన్నదానికి పెద్ద సినిమా ఛాన్స్ లు వచ్చాయి. 

2019లో మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన "మహర్షి" సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ క్రేజ్ తోనే 2020లో "బిగ్ బాస్ తెలుగు 4" రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందింది

"A1 ఎక్స్‌ప్రెస్" , "పుష్ప 1", "గాడ్‌ఫాదర్", "ATM", "రుద్రంగి", "పుష్ప 2" సినిమాల్లో నటించి మెప్పించింది. 

"క్యాబ్ స్టోరీస్" , "పరంపర 2" వంటి వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.  ఇన్‌స్టాగ్రామ్ లో 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.