గెట్ రెడీ.. బిగ్‏బాస్ 7 ఆ రోజే ప్రసారం.. తాము రెడీ అంటున్న నాగ్

29 July 2023

Pic credit - Google

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ గేమ్ షో. తెలుగులోనూ ఈ షోకు ఓ రేంజ్ ఫాలోయింగ్

ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్. ఒక సీజన్‌ను మించి మరో సీజన్‌కు పెరుగుతున్న హైప్  

ఇక సీజన్ 7 సందడి షూరు అయ్యింది. ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ వైరల్ అయ్యింది

ఇప్పటికే లోగో, ప్రోమో రిలీజ్ చేశారు నాగ్. వాటికి మంచి బజ్ వచ్చింది

కంటెస్టెంట్స్ లీస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో మీ ఫేవరెట్ ఎవరు..? 

 బిగ్‏బాస్ 7 సెప్టెంబర్ 3నుంచి ప్రసారం కానుందట. ఇక వినోదం మాములుగా ఉండదన్నమాట

 ఈసారి సరికొత్తగా ఉండబోతుందట బిగ్‏బాస్ .  అందుకు సంబంధించి లీకులిచ్చారు నాగ్

న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్ అంటున్నారు నాగ్.