సినిమాలు తక్కువే క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవల్.. సంయుక్త రేంజే వేరు
17 March 2025
Rajeev
Credit: Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్.. వరుస హిట్స్ అందుకుంది ఈ భ
ామ.
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైయ్యింది ఈ వయ్యారి.ఆ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి మెప్పించ
ింది.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తన అందంతో అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూప
ర్ హిట్ అయ్యాయి.
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నిరాశపరిచినా ఆయా ప్రభావం ఈ అమ్మడి మీద పెద్దగా పడలేదు. కానీ సంయుక్త సినిమాలకు గ్యాప్
ఇచ్చింది.
వరుసగా వచ్చిన సినిమాలన్నీ చేయకుండా.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది ఈ వయ్యారి భామ.
సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చలేపే సంయుక్త మీనన్.. తాజాగా కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!