తొలి సినిమా ఫ్లాప్ అయినా ఈ కుర్ర భామకు క్యూ కడుతున్న ఆఫర్స్..
16 May 2025
Rajeev
Credit: Instagram
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. తన అందంతో కట్టిపడేసింది.
రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మార
ింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ భాగ్యశ్రీకి మంచి మార్కులు పడ్డ
ాయి.
తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా భాగ్యశ్రీకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ఈ అమ్మడికి
ఛాన్స్ లు వస్తున్నాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే రామ్ పోతినేని నటిస్తున్న
ఆంధ్ర కింగ్
తాలూకా సినిమాలోనూ నటిస్తుంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..