రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘భగవంత్‌ కేసరి’ సందడి..

01-August-2023

బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’.

కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయక.

శ్రీలీల బాల్లయ్య కూతురిగా కకనిపించనుంది.

అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రకరణ జరుగుతుంది.

ఓ ప్రత్యేకమైన సెట్‌లో ప్రధాన తారాగణంపై ఓ పాటని షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది.